ఉదయపు నడకలో లేదా జిమ్ ఆ వ్యాయామాలకు ఉపయోగపడే డ్రెస్ లే అవసరం అనుకుంటారు కొందరు. డ్రెస్ ధరించేందుకు ఇష్టపడరు. అలాంటి వారి కోసం వ్యాయామం పైన అవగాహన కల్పించడం కోసం చీర కట్టుతో వర్క్ వుట్స్ చేసి చూపించింది పూనే కు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు  శార్వరి ఇనామ్ దార్   జిమ్ లో చీరతో వర్క్ వుట్స్ చేస్తున్న ఆమె ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.మహిళలు తమ ఆరోగ్యం పైన దాన్ని మెరుగుపరుచుకునేందుకు అవసరమైన వ్యాయామాలు చేయడం కోసం శార్వరి ఇనామ్ దార్ చేసిన వర్క్ ఓట్స్ స్ఫూర్తినిస్తాయి.

Leave a comment