చుట్టూ ఉన్న శబ్ద కాలుష్యం నుండి ఎలాగో విముక్తి ఉండదు కనుక కనీసం ఇంట్లో అయినా కొన్ని శబ్దాలకు కాస్త దూరంగా ఉండండి. బిపి పెరిగి అలసిపోకుండా ఉంటారు అని చెప్తున్నారు. మిక్సీ వాడెప్పుడూ గోడకు అడుగున్నర దూరంలో పెట్టాలి. టీవీ మ్యూజిక్ సిస్టం సౌండ్ తక్కువ ఉండాలి. చెవులను కప్పి ఉంచే మఫ్స్ వాడటం చాలా మంచిది. చెట్ల వల్ల ధ్వని తగ్గుతుంది కనుక ఇంటి పరిసరాల్లో ఎక్కువ చెట్లు ఉండేలా చూసుకోవాలి.. ఎక్కువ చప్పుళ్ళు లేకుండా కాస్త ప్రశాంతంగా ఉండే వాతావరణం ఎంచుకోండి అని చెబుతున్నారు ఎక్సపర్ట్స్.

Leave a comment