ప్రథమ పూజ్యుడు గణనాథుడు.మన భారత దేశంలోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో వున్న తుంగనాధ దేవాలయంలో మనకు వ్యాస గణపతి దర్శనం ఇస్తారు. 

ఈ దేవాలయం కేవలం వేసవి కాలంలో మాత్రమే భక్తులకు అనుకూలంగా ఉంటుంది.చలి కాలంలో గర్భ గుడి మంచుతో కప్పేస్తుంది.ఇక్కడ పంచ పాండవులు సంచరించారని వారికి బ్రహ్మ శాపం వున్నందున ఇక్కడ శివ దర్శనం చేసుకోవాలి అని దారి పొడుగునా శివాలయాలు నిర్మించారని ప్రచారం.వ్యాస గణపతి కూడా భక్తులు తమ కోరికలు తీర్చే గణపయ్యగా అభయం ఇస్తాడు. ఈ దేవాలయం పంచ కేదారాలలో ఒకటి.ఎంతో మహిమ గల దేవాలయం.

నిత్య ప్రసాదం: కొబ్బరి,గారెలు

-తోలేటి వెంకట శిరీష

Leave a comment