సహజమైన ముత్యాల గురించి కవుల కవితలల్లారు. అందమైన యువతి పళ్ళను ముత్యాలతో పోల్చారు. నవ్వులను ముత్యాల జల్లుతో పోల్చారు. ఈ అద్భుతమైన అత్యంత విలువైన ముత్యాలు నత్త గుల్లల్లోని మృదువైన టిష్యు లోపల ఉత్పత్తి అయ్యే గట్టి గింజల్లాంటివి. క్రిస్టలైన్ రూపంలో కాల్షియం కార్బోనేట్ తో రూపొందుతాయి. మిగతా జెమ్స్ కంటే ఇవి ఎందుకు విభిన్నమైనవీ అంటే వీటిని అమ్మకానికి ముందు మిగతా వాటిలాగా ఏ షాపింగ్ లు చికిత్సలూ అవసరం లేదు. సముద్రపు లోతుల్లో జీవరాసుల ద్వారా ఇవి పరిపూర్ణనత తో తయారవుతారు. మెరుపు లీనే ఈ గుండ్రని తెల్లని విలువైన స్వచ్ఛమని ముత్యాలను ధరించటం సోషల్ స్టేటస్ ఎన్నో వందల సంవత్సరాలుగా ముత్యాల అన్వేషణ సాగుతోంది. ముత్యాల ఆల్చిప్పలను టన్నుల కొద్దీ సేకరిస్తే అందులో ఏ మూడో నాలుగో ఆల్చిప్పల్లో సరైన ముత్యాలు సిద్ధంగా ఉంటాయి. అందుకే స్వచ్ఛమైన ముత్యాల ఖరీదు ఎక్కువ. కల్చర్ ముత్యాలు వచ్చేదాకా ఇదే ప్రక్రియ. సహజ పరిస్థితిలో ముత్యపు చిప్పల్లోకి ఇరిటెంట్ మార్గం చూసుకుంటే దానికి స్పందన ఆస్టర్ మృదువైన క్రిస్టలైన్ పదార్ధం నేకేడ్ ను విడుదల చేయటం ఆరంభిస్తుంది. కొద్దీ సమయంలో ఇది సరైన మెరుపు లీనే ముత్యం అవుతోంది. ఇదే విలువైన ముత్యం కల్చర్ ముత్యాల కధ ఇంకోసారి.
Categories
WoW

మంచి ముత్యం ఇలా వస్తుంది

Leave a comment