ఈ వేసవికి చెమట సులువుగా పీల్చుకునే దుస్తులకు ప్రాధన్యత ఇవ్వాలి. రేయాన్,లెనిన్,నూలు వంటివి ఈ సీజన్ కు అనువైనది. కాటన్ లో మల్ ఆర్గానిక్ ఖాదీ,హ్యాండ్ లూమ్ రకాలున్నాయి. ఇవి ఇండో వెస్ట్రన్ డ్రెస్ లు. చీరెలు కుర్తిలుగా వాడుకోవచ్చు. కాటన్ లో ట్యానిక్ ఎలైన్ కుర్తీలు ధోతీ,పలాజో సల్వార్ లు కుట్టించుకుంటే బావుంటాయి. లెనిన్ చీరెలను జతగా కలంకారి ఇకత్ బ్లాక్ ప్రింట్ వంటివి డిజైనర్బ్లవుజ్ గా జతగా చేసుకుంటే ఫ్యాషన్ గా ఉంటాయి. కాటన్ త్రెడ్ వర్క్ లో పార్టీ వేర్ డ్రెస్ లు కూడా చక్కగా ఉంటాయి.

Leave a comment