మతగ్రంధాల్లో ఏం రాసుందో చూడాలనుకొంది హీబా ఫాతిమా నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఉంటుంది . టీచర్ ట్రయినింగ్ చేస్తుంది . దేవనగరి లిపిలో ఉన్నా భగవధ్గీత ను యూట్యూబ్ సాయంతో చదువుకుంది. ఖురాన్ లో ,గీతలోనూ అదే రాసుందని గ్రహించింది హీబా  ఆ పుస్తకాన్ని ఉర్దూ లోకి తర్జుమా చేయటం మొదలు పెట్టింది. ఇప్పుడు ఖురాన్ ను కూడా ఉర్దులోకి తెస్తుందట . ఖురాన్ లోని ప్రతి ఆయత్ ను ఇంగ్లీష్ ఫొనిటిక్ లో దానికిందనే ఉర్దూలో రాసి దాని అర్ధం వివరిస్తోంది . గీత ,ఖురాన్ లో బోదించింది ఒక్కటే అని చెప్పలని నా ప్రయత్నం అంటోంది హీబా ఫాతిమా .

Leave a comment