ఎంతో హడావుడి పెట్టే వంటగది పనుల్లో ప్రతిదానికి ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది. దాన్ని గుర్తిస్తే చాలు ప్రతి పని హైరానా లేకుండా పూర్తివుతుంది. ముందుగా వంట ఇంట్లో వంట కు అవసరమైన వస్తువులు అన్నీ అందుబాటులో ఉండాలి ఉదాహరణకు సమయానికి పెరుగు తోడు కోకపోతే కంగారు పడద్దు. ఒక కప్పు పాలలో ఒక స్పూన్ వెనిగర్ కలిపితే క్షణాల్లో మజ్జిగ గా రెడీ అవుతుంది. ప్రతిసారి మనం ఏం వంట చేయబోతున్నాము ముందు రోజే దానికి కావలసినవి సిద్ధంగా ఉంచుకుంటే చాలు ఒత్తిడి లేకుండా ఆ పూట వంట తయారు.   అన్ని ప్లాన్ చేసుకోవాలి అంతే !

Leave a comment