ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది కొందరు కావాలని సినీ పరిశ్రమ నాశనం కోసం కంకణం కట్టుకున్నట్లు అనిపిస్తోంది ఒక గ్రూప్ ప్రతి సినిమాను ప్రతి నటీనటుల్ని బాయ్ కాట్ చేయమని ప్రచారం చేస్తోంది సోషల్ మీడియాను అలా ఉపయోగించుకుంటుంది. ఇది తరగని ధోరణి అంటోంది బాలీవుడ్ నటి స్వర భాస్కర్. ఈ మధ్యకాలంలో ఈ బాయ్ కట్ అన్న పదం ఎఫెక్ట్ చాలా సినిమాలను నటుల్ని ఇబ్బంది పెట్టింది. ముందా బ్యాచ్ ను బాయ్ కాట్ చేయండి. మీకెంతో ఇష్టమైన సినిమాను బతికించు కోండి అంటూ వినయపూర్వకమైన కోరిక కోరుతోంది స్వరభాస్కర్.

Leave a comment