మంచి న్యూస్ వినండి. సింగర్ కొట్టు మిషన్ల సంస్థ కు సంబంధించి కోట్లాది డాలర్ల విలువ చేసే ఆస్తి కి వారసురాలు డెయిసీ అలెగ్జాండర్. 1938 లో ఆస్తి కి విల్లు రాయకుండా ఆమె మరణించింది. ఇంకో చోట అమెరికాలో జాన్ ఉర్మ్ అనే యువకుడు జీవితం పట్ల విసుగుతో ఆత్మ హత్య చేసుకునేందుకు శాన్ ఫ్రాన్సిస్కో తీరం చేరాడు. ఈ సీసా ఎవరికీ దొరుకుతుందో వాడేనా ఆస్తికి వారసులు. వెంటనే మా లాయర్ బ్యారీ కామెన్ ని కలుసుకోగలరు. అవి డెయిసీ సంతకం చేసిన కాయితం ఉంది. జాన్ ఆకాయితం తీసుకుని అడ్రస్ పట్టుకుని వెతికితే ఆమె సింగర్ కుట్టుమిషన్ల తయారీ సంస్థ వారసురాలని ఆమెది ఇంగ్లాండ్ అని తేలింది. డైసీ కి థేమ్స్ నది వడ్డున కూర్చుని సీసాలు విసిరే అలవాటు ఉందని వాళ్ళ బంధువులు లాయర్ చెప్పారు. ఆలా ఆమె విసిరిన సీసా 11 సంవత్సరాల అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణం చేసి జాన్ కి దొరికింది. ఆ తర్వాత మరో ఏడేళ్ల పాటు కోర్టులో ఈ వ్యవహారం నడిచి జాన్ కి ఆస్తి దక్కింది. ఇది కధ కాదు. నిజం స్టోరీ కావాలంటే THE $ MILLION MESSAGE IN A BOTTLE చదువుకోండి.
Categories
WoW

సీసా సందేశం తో కోట్ల రూపాయల ఆస్తి

Leave a comment