కొంచెం ఇంగువ పడితే చాలు వంటకం ఘుమాయించి పోతోంది . భారతీయ వంటశాల లోనే చిటికెడు ఇంగువ పడితే చాలు వంటకానికి ప్రత్యేక పరిమళం రుచి వస్తుంది . ఇంగువ లోని యాంటీ సెప్టిక్ గుణాలు ఉదార సంబంధమైన అజీర్తి ,కడుపునొప్పి తగ్గిస్తాయి . కాస్త ఇంగువ కొండంత ఆరోగ్యాన్ని ఇస్తుంది . ప్రతి రోజు కూరల తాలింపులో వేసే కొంచెం ఇంగువ తోనే జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది . ఓ గ్లాసు నీళ్ళలో చిటికెడు ఇంగువ పొడి కలుపుకొని తాగితే చాలా మంచి ఫలితం ఇస్తుంది . దానిలోని యాంటీ వైరల్ ,యాన్తి ఇన్ ప్లేమేటరీ గుణాలు పొడి దగ్గు ,స్తమ బ్రాకైంటిస్ కు పరిష్కారం .

Leave a comment