క్యాన్సర్ బాధిత చిన్నారుల కోసం,వైల్ట్  వడియార్ హిమాలయన్ అడ్వెంచర్ ఛాలెంజ్ లో పాల్గొంది నటి  రెజీనా కసాండ్రా.30 కిమీ రన్నింగ్ రాఫ్టింగ్ పోటీల్లో పాల్గొన్న ఈ పోటీల్లో చాలా కష్టపడి నెగ్గింది ఆఖరి కిలోమీటర్ నీ పూర్తిచేసే దశలో రేపు లేదు అన్నట్టు పరిగెత్తాను.క్యాన్సర్ పిల్లలకు సాయం చెయ్యాలనే కోరిక ఒక్కటే నన్ను నడిపించింది.ఈ పోటీల కోసం స్వీట్లు జంక్ఫుడ్ మానేశా తక్షణ శక్తి కోసం ఖర్జూరాలు మాత్రమే తినేదాన్ని 45 నిమిషాలు హిల్ రన్నింగ్ బీచ్ రన్నింగ్ చేయాలంటే చాలా ఓపిక కావాలి ఇందుకోసం వారానికి నాలుగు సార్లు 30 అంతస్తుల మెట్లు ఎక్కి దిగి ప్రాక్టీస్ చేశాను అని చెప్పింది రెజీనా కసాండ్రా.

Leave a comment