అంతర్జాతీయ మహిళ దినోవత్సవం నాడు విడుదల అవుతున్న బద్లా సినిమా విడుదల గురించి చాలా ఎగ్జైయిటింగ్ గా ఉంది అంటోంది తాప్సీ. ఇప్పటి వరకు మహిళ ప్రాధాన్యత గల సినిమాలే చాలా చేశారు .కానీ బద్లా వచ్చే ఏదాడి మహిళ దినోత్సవం నాడు విడుదల కావటం నాకెంతో ఆనందంగా ఉంది. అలాగే అమితా బచ్చన్ గారు ఈ ప్రాజెక్టులో ఉండటం మరీ సంతోషంగా ఉంది అంటోంది తాప్సీ. 2019లో ఈమె నటించిన నాలుగు చిత్రాలు విడుదల కానున్నాయి.

Leave a comment