పెళ్ళి భోజనల్లో కూర వడ్డించినట్లుగా గోల్డ్ ఫ్లేక్సే ని వడ్డిస్తున్నారు. కొన్ని పెళ్ళిళ్ళలో అపర కుబేరులు.బంగారం తినడం ఇబ్బంది కాదు. జపాన్ లో కొత్త సంవత్సరం నాడు బంగారు రేకులు అద్దిన వంటల్ని బహుమానంగా ఇచ్చి పుచ్చుకుంటారు. బ్యాక్టీరియాను తట్టుకునే శక్తి బంగారానికి ఉండటంతో అనేక వ్యాధుల నివారణకు మందుల్లో బంగారాన్ని వాడుతున్నారు సంప్రదాయ వైద్యులు. స్వర్ణ భస్మంతో అనేక రకాల ఔషధాలు తయారు చేస్తారు. ఆయుర్వేద వైద్యులు బంగారాన్ని మందు రూపంలో తినటాన్ని క్రొజో థెరపి అంటున్నారు. రసాయన భాషలో బంగారం ఒక జడ పదార్ధం. జీర్ణ వ్యవస్థకు అలాంటి హాని చేయరు.బంగారం కరగాలంటే 1064.43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కావాలి. విలసవంతమైన హోటళ్ళో లక్షల రూపాయలు ఖరీదు చేసే పసిడిని వండి వడ్డిస్తున్నారు.
Categories