చంపల పక్కన పై పెదవి పైన వచ్చే అవాంఛిత రోమాలను జెలటిన్ మాస్క్ తో తొలగిస్తేనే చర్మానికి సాగే గుణం అంది పొడిబారకుండా ఉంటుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. ఒక స్పూన్ పొడిలో రెండు మూడు స్పూన్ల చల్లార్చిన పాలు పోసి బాగా కలిపి ఇందులో కాస్త తేనె పసుపు వేసి కలిపి శుభ్రంగా కడుక్కున్న మొహం పైనా బ్రష్ తో కనుబొమ్మలు కళ్ళు వదిలేసి ఈ మిశ్రమాన్ని మాస్క్ లా వేయాలి 20 నిమిషాలు ఆరిన తర్వాత ఈ జెలటిన్ మృదువుగా తొలిగించాలి రెండు ఐస్ క్యూబ్స్ తో ముఖాన్ని బాగా రుద్ది అవాంఛిత రోమాలు దూరమవుతాయి. ఈ మాస్క్ లోని విటమిన్లు, ఐరన్, జింక్ వంటి లవణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Leave a comment