ఒక సమస్యను ఎప్పుడు విభిన్న దృక్రోణాలతో చూడాలి అంటారు క్రిష్టినా సిలీ మ్యాగ్జిమమ్ గేమ్స్ సృష్టించిన క్రిష్టినా వరల్డ్ టాప్ బిజినెస్ లీడర్స్ లో ఒకరు. వీడియో గేమ్స్ తయారీలో ఒక థీమ్ సృష్టించటం కష్టం అని అనుకోవచ్చు. కానీ వీడియో గేమ్స్ మన జీవిత విధానం వంటివే వాస్తవ ప్రపంచం నైపుణ్యాలే అందులో జోడిస్తాం ఒక అపూర్వమైన పాత్ర జీవితం నుంచే వస్తుంది అంటుంది క్రిష్టినా. ఉన్న వనరులు శ్రద్ధగా ఉపయోగించుకోండి అంటుంది ఈ అద్భుతమైన వ్యాపారవేత్త.

Leave a comment