వన్యప్రాణి సంరక్షణ కోసం పూణేలో వైల్డ్ లైఫ్ రీసెర్చ్ అండ్ కన్సర్వేటివ్ సొసైటీ సంస్థను స్థాపించారు డాక్టర్ ప్రాచీ మెహతా.ఈ కృషికి గాను స్పెషల్ అచీవ్ మెంట్ అవార్డు ను అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ హౌస్ సెంటర్ (ఐఓసి) వారు ఆమెకు ప్రధానం చేశారు. అడవి గుడ్లగూబల జాతి అంతరించిపోకుండా వాటి పరిరక్షణ కోసం అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేశారామె. మన దేశంలో ఎంతో జీవవైవిధ్యం ఉంది. దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అంటారామె.

Leave a comment