అమెరికాలో జరిగిన మిస్‌ భారత్‌ యుఎస్‌ఎ జాతీయ స్థాయి అందాల పోటీల్లో విజయం సాధించింది సుమ వర్ష కుప్పిలి.  హైదరాబాద్‌కు చెందిన ఆ మిస్‌ భారత్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేయడం కోసం 2016లో అమెరికా వెళ్ళింది. ఈ అందాల పోటీలకు మిస్‌ యూనివర్స్‌ 2021 విజేత హర్‌నాజ్‌ కౌర్‌ సంధు జడ్జిగా ఈ పోటీలకు మిస్‌ యూనివర్స్‌ 2021 విజేత హర్‌నాజ్‌ కౌర్‌ సంధు జడ్జిగా వ్యవహరించారు.మై డ్రీమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే సంస్థ ప్రతి ఏటా అమెరికా వ్యాప్తంగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో మిస్‌ భారత్‌ పోటీల్లో సుమ వర్ష విన్నర్ గా గుర్తింపు సాధించింది.

Leave a comment