గిటారిస్ట్ శుభశ్రీ గానే నేను అందరికీ తెలుసు గానకోకిల పి సుశీల మనవరాలు గా నన్ను నేను పరిచయం చేసుకోవాలంటే ఇంకాస్త ప్రయాణం చేయాలి అంటుంది శుభశ్రీ. తండ్రి జయ కృష్ణ, తల్లి సంధ్య నాయనమ్మ లాగా పాటలు పాడాలి అనుకోలేదు గిటార్ నాకు చాలా నచ్చింది చిన్నప్పటినుంచి శ్రద్ధగా గిటార్ నేర్చుకున్న. అలవైకుంఠపురం సినిమాలో నా ప్రయాణం మొదలైంది. వెంకీ మామ, వకీల్ సాబ్, బీమ్లా నాయక్, రాధే శ్యామ్ లకు పనిచేశాను. సంగీత దర్శకురాలు కావాలని లక్ష్యం. తమన్ బృందంతో ప్రస్తుతం పనిచేస్తున్న అంటుంది శుభ శ్రీ.

Leave a comment