పెళ్లిళ్లు ఫంక్షన్ లలో గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆనవాయితీ ఇప్పుడు అనేక టెక్నిక్స్ డిజైన్స్ తో మెహందీ ఒక ఫ్యాషన్ ట్రెండ్స్ అయింది కూడా. ప్రస్తుతం వాడుకలో ఉన్న మెహందీ స్టయిల్స్ లో అరేబియన్ శైలిలో పూల నమూనాలే ఉంటాయి. ఇది అరబిక్ పెయింటింగ్స్ లాంటివి ఉత్తరాఫ్రికా స్టయిల్స్ లో కూడా పూల డిజైన్ లు ఉంటాయి. ఇక భారతీయ, పాకిస్తానీ శైలిలో చుక్కలు గీతలు నమూనాలే అధికం. ఇండోనేషియా దక్షిణాసియా శైలిలో పూలు, లతలు, చుక్కలు, గీతలు ఉంటాయి. మెహందీ చక్కగా పండాలి అంటే ఆరు ఎనిమిది గంటలు ఆరనివ్వాలి. నిమ్మరసం చక్కెర కలిపిన ద్రావణం దగ్గర ఉంచుకొని మెహందీ ఎండినట్లు కనిపించినప్పుడల్లా ద్రావణం దూదితో మంచి అద్దాలి. సహజంగా రాలిపోతే 12 గంటల పాటు నీటి తడి తగలని ఇవ్వకపోతే చక్కగా ఉంటుంది.

Leave a comment