Categories
వేళకాని వేళల్లో తిండి, నిద్ర ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపెడుతాయి. ఒత్తిడి జీవనశైలి వల్ల వాతావరణంలో మార్పులు ఇలా ఎన్నో అంశాలు త్వరగా వృద్ధాప్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ ప్రీమెచ్యూర్ ఏజింగ్ ను ఆపాలంటే రోజుకు కనీసం 7 గంటలు నిద్ర పోవాలని సమతుల్యమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు ఎక్సపర్ట్స్. రోజులో కొద్ది సేపు వ్యాయామం ఎండకు కాస్త దూరంగా ఉండాలని చెబుతున్నారు తప్పక సన్ స్క్రీన్ రాయాలి. రోజు వారి చర్మ సంరక్షణ పై దృష్టి పెట్టాలని రెటినాయిడ్స్ పెప్టైడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే క్రీములకు ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు. శరీరంపై ముడతలు గీతలకు నిపుణుల ఆధ్వర్యంలో చికిత్స తీసుకోవాలి.