టర్కీకి చెందిన 24 ఏళ్ల రుమేసా గెల్గి ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళగా గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఆమె నిలబడి ఉన్నప్పుడు 7 అడుగుల 0.7 అంగుళాల ఎత్తు ఉన్నారు. ప్రపంచంలో జీవించి ఉన్న అతి పొడవైన మహిళ ఈమె రుమేసా కు 18 ఏళ్ళ వయసులో మొదటి సారి టాలెస్ట్ మహిళా టీనేజర్ గా రికార్డ్ సాధించింది. అప్పుడు ఆమె ఎత్తు 7 అడుగుల 0.09 అంగుళాలు రుమేసా చేతులు 24.5 సెంటీమీటర్లు కాళ్లు 30.5 సెంటీమీటర్ల పొడవు ఉన్నాయి.రుమేసా కంటే ముందు పొడవైన మహిళా రికార్డ్ చైనాకు చెందిన యోడి ఫెన్  పేరిట ఉంది. ఆమె ఎత్తు 7 అడుగుల 7 అంగుళాలు. ఆమె 2012 మరణించారు.

Leave a comment