Categories
నెయిల్ ఆర్ట్ డిజైన్స్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు అమ్మాయిలు. వేడుకల్లో, తగిన డ్రెస్ లు వేసుకున్నట్టుగా,నెయిల్స్ మ్యాచింగ్ పట్ల శ్రద్ధ చూపించినట్లుగా, నెయిల్స్ కూడా తీర్చిదిద్దు కుంటున్నారు. ఫ్రెండ్ షిప్ డే, ఇండిపెండెన్స్ డే, రక్షాబంధన్,కృష్ణాష్టమి ల వంటి వేడుకలకు నెయిల్ ఆర్ట్ డిజైన్లు చాలా ప్రత్యేకమైనవి సృష్టించారు.అందంగా ఉండాలి అనుకునే వాళ్ళు చేతులకు పెడిక్యూర్ చేయించుకునే సమయంలో గోళ్లు చక్కగా కట్ చేయించుకుని ప్రతిరోజు కొబ్బరి నూనె మర్దన చేసుకోవాలి. అవసరం అయితే ఆర్టిఫీషియల్ నెయిల్స్ ఉపయోగించుకోవచ్చు.