Categories
హబ్ స్పాట్ సిఈఓ యామిని రంగన్ ఇంజనీరింగ్ చదువుకున్న యామిని ఎం.ఎస్ చేయడం కోసం అమెరికా వెళ్లి సర్వర్ గా జాబ్ మొదలుపెట్టింది. చదువయ్యాక ఉద్యోగంలో చేరిన యామిని డ్రాప్ బాక్స్ వర్క్ డే వంటి ప్రపంచ అగ్రశ్రేణి సంస్థల్లో పని చేశారు. తరువాత హబ్ స్పాట్ సి ఈ ఓ అయ్యారు. బిజినెస్ టైమ్స్ ఈమెను అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా గుర్తించింది. యామిని వెంచర్ క్యాపిటలిస్ట్ గా అనేక కంపెనీ లో బోర్డ్ సభ్యురాలిగా ఉన్నారు.