Categories
రేవతి లాల్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఫిలిమ్ మేకర్ యాక్టివిస్ట్ కూడా పిల్లల సంక్షేమం కోసం పనిచేసే తార హోమ్స్ అనే ఎన్జీవో కి వ్యవస్థాపక సభ్యురాలు రేవతి ఎన్ డి టివి తెహల్కా వంటి మీడియా సంస్థల్లో పనిచేశారు. 2002 గుజరాత్ లో అల్లర్ల నిందితుల దుశ్చర్యలపై ‘ది అనాటమీ ఆఫ్ హేట్’ అనే పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. సామూహిక అత్యాచారానికి గురైన బిల్కినో భాను విషయంలో కేసు దాఖలా చేసింది రేవతి. అప్పటి నుంచి ఆమెకు సాయం గా నిలిచింది.