Categories
హర్ ప్రీత్ చాంది ని అత్యంత సాహసకురాలుగా చెప్పుకోవచ్చు ఆమె ఆర్మీలో ఫిజియోథెరపిస్ట్ గా పని చేశారు ఇప్పుడో సాహసం చేశారు అంటార్కిటికా లోని హెర్క్యులెస్ ఇన్ లెట్ నుంచి దక్షిత దృవం వరకు అంటే సుమారు 1130 కిలోమీటర్ల దూరాన్ని 31 రోజుల 13 గంటల 19 నిమిషాల్లో నడిచి ఒంటరిగా అత్యంత వేగంగా స్కీయింగ్ చేసిన తొలి మహిళగా రికార్డ్ సాధించారు.2022 లో ఉమెన్ ఇన్ రిఫ్లెక్స్ అవార్డు తోనూ అలాగే ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా కూడా సత్కారం పొందారు చాంది.