Categories
కలంకారి అతి ప్రాచీనమైన సాంప్రదాయ కళ క్రీస్తు శకం 18వ శతాబ్దం నుంచే బ్లాక్ ప్రింటింగ్ విధానం మొదలైంది.ఇతిహాస గాధలు, పూలు, తీగలు సహజ రంగులనే వినియోగిస్తూ చేసే కలంకారి అద్దకం శ్రీ కాళహస్తి మచిలీపట్నం కేంద్రంగా దేశ విదేశాల్లో ప్రఖ్యాతి చెందింది. చరిత్రకారులు చెబుతున్నట్లుగా మూడు వేల ఏళ్ల క్రిందట మన నేలపైన ఉన్న కలంకారి కళ లో ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు రంగులో డిజైన్లు వేసేవారు. ప్రస్తుతం పట్టు చీరల పైన కూడా ఈ కలంకారి డిజైన్స్ కనువిందు చేస్తున్నాయి.