వయో వృద్దులైన నానమ్మళ్ ప్రసిద్ద యోగా గురు. తమిళనాడు కోయంబత్తూర్ కు చెందిన నానమ్మళ్ తాజాగా గిన్నీస్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. 97 సంవత్సరాల వయస్సులో కూడా బిన్న అక్షరాలు కూడా ఈమె చదవగలరు. సంప్రదాయమైన చీరకట్టు లో వుండే నానమ్మళ్ యాభై కంటే ఎక్కువ ఆసనాలు వేస్తుంది. ఒకే సారి రెండు వేల మందికి యోగా శిక్షణ ఇచ్చి వరల్డ్ రికార్డు నెలకొల్పింది. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నానమ్మళ్ తన 14వ ఏట సిలం బత్రమ్ అన్న యుర్ధ క్రీడలో బహుమతులు గెలుచుకుంది. ఇప్పటికి ఇంటి దగ్గర వంద మందికి యోగా నేర్పుతుంది. ప్రతి రోజు తొందరగా నిద్ర పోయి తెల్లవారు జామునే నిద్రలేస్తుంది. రాగి జావ, ఆహారంలో సెరియల్స్, పప్పులు తింటుంది.వారి బియ్యం, మాంసం తినదు. రాత్రి ఒక పండు, పసుపు లేదా మిరియాలు వేసిన పాలు తాగుతుంది. స్వయంగా పండించుకున్న పల కూర కచ్చితంగా రోజు ఎదో రూపంలో తింటుంది. ఈమె అనుసరిస్తున్న పాలకూర ఖచ్చితంగా రోజుఎదో రూపంలో తింటుంది. ఈమె అనుసరిస్తున్న యోగ పద్దతులు యోగ గురువును ఆకర్షిస్తున్నాయి దీర్గకాలం ఆరోగ్యంగా జీవించాలనుకుంటుంది నానమ్మళ్ గురించి చదువుకోండి.
Categories
Gagana

గిన్నీస్ బుక్ లో 97 ఏళ్ళ యోగా గురు

Leave a comment