Categories
కీర్తిగ మురుగేశన్ వెదర్ ఫోర్ కాస్టర్ ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని ఇచ్చే ఎక్సపర్ట్. వెదర్ ఫోర్ కాస్టింగ్ మేనేజ్మెంట్ లో పీజీ చేసిన కీర్తిగ ప్రస్తుతం వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ లో సీనియర్ ప్రోగ్రాం అసోసియేట్ మునుపటిగా కాలం ఒకే రీతిగా లేదు.కొన్ని ప్రాంతాల్లో వరద కొన్నిచోట్ల వర్షపు చినుకే లేదు. కరిగే ధ్రువ ప్రాంత సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.ఇవే తుఫాన్ లకు కారణం వీటిని సకాలంలో గుర్తించి ప్రజలకు తెలియజేయడం నా పని అంటున్నారు కీర్తిక మురుగేషన్.