తెలంగాణ 2024 టైటిల్ విజేత ప్రకృతి కంబం తాజాగా మిస్ ఇండియా పోటీలకు ఎంపికైంది. గతంలో మిస్ గ్రౌండ్ కర్ణాటక టైమ్స్ ఫ్రెష్ ఫేస్ బెంగళూరు టైటిల్ గెల్చుకున్న ప్రకృతి తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మేలవింపును మిస్ ఇండియా పోటీ వేదికపై పరిచయం చేస్తానని చెబుతోంది. తెలంగాణకు చెందిన ప్రకృతి బెంగుళూరు లో పెరిగింది తల్లి రూప తమిళియన్ కావటంతో అక్కడి ఆచార వ్యవహారాలు క్షుణ్ణంగా నేర్చుకుంది.ఇప్పుడి మూడు రాష్ట్రాల సంస్కృతులను ఒక జీవన విధానంగా మలుచుకున్నాను అంటుంది ప్రకృతి.

Leave a comment