హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ ఎండి సి ఇ ఓ విభా పదాల్కర్ . 2018 లో సంస్థ బాధ్యతలు తీసుకున్న నాటికి ఆస్తులు 1. 25 లక్షల కోట్లు కాగా విభ నాయకత్వంలో 2024 నాటికి అది 140 శాతం వృద్ధి తో మూడు లక్షల కోట్లకు చేరింది.మన దేశ ఆర్థిక ప్రగతిలో బ్యాంకింగ్ రంగం తో పాటు బీమా రంగం పాత్ర కూడా ఎక్కువ. సంస్థ వృద్ధి కోసం విన్నూత పాలసీ అమ్మకం విధానాలకు రూపొందించింది విభ. గత సంవత్సరం సంస్థ నికర లాభం 1,574 కోట్లు కాగా పాలసీలు తీసుకునే వారి సంఖ్య 11 శాతం పెంచగలిగింది విభా పదాల్కర్ .

Leave a comment