మాస్టర్ చెఫ్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచారు పంకజ్ భదౌరియా స్కూల్ టీచర్ గా పనిచేసే పంకజ్ కు వంటలపైన ఆసక్తితో ఈ పోటీల్లో పాల్గొన్నారు.ఎన్నో పుస్తకాలు రాశారు మాస్టర్ చెఫ్ ఇండియా కుక్ బుక్,  చికెన్ ఫ్రొం మై కిచెన్ వంటి పుస్తకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. కేఫ్ బై డిఫాల్ట్ పేరుతో ఆమె లక్నో లో ప్రారంభించిన రెస్టారెంట్ కు ఎంతో మంచి పేరుంది. ప్రపంచవ్యాప్తంగా అనే ఫుడ్ వర్క్ షాపులో సెమినార్ల లో ఫుడ్ ఫెస్టివల్స్ లో పాల్గొన్నా పంకజ్ సృజనాత్మకత ఉంటే సక్సెస్ సాధించవచ్చు అంటారు.

Leave a comment