Categories
అజ్రఖ్ ప్రింట్ అద్దిన మోదాల్ (modal) చీరలు గుజరాత్, రాజస్థాన్ ల్లో తయారవుతాయి రేయాన్ పట్టు కలసిన ఈ మెత్తని చీరలకు అద్దకాలు అందాన్నిస్తాయి. ఎరుపు,నలుపు, నీలం మిశ్రమ రంగుల్లో మాత్రమే ఈ చీరలు కనిపిస్తాయి కుందన్,పోల్కీ హారాలు సంప్రదాయ ఆభరణాలు ఈ తరహా చీరలకు బాగుంటాయి. ఈ చీరల ప్రత్యేకత మొత్తం అజ్రఖ్ డిజైన్ లోనే ఉంది.