Categories
రష్యా లో నిర్వహించిన డబ్ల్యూ పి.పి.ఎల్ పవర్ లిఫ్టింగ్ లో 48 కేజీల కేటగిరి లో బంగారు పతకం సాధించింది కస్తూరి రాజమూర్తి,ఆమె తల్లి రైల్వే స్టేషన్ లో పోర్టర్ గా బరువులు మోస్తుంది,ఆమె తనకు స్ఫూర్తి అంటుంది కస్తూరి,తమిళనాడు లో చెయ్యేర్ అనే చిన్న గ్రామంలో పుట్టింది కస్తూరి,తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్ మెంట్ అథారిటీ ప్రోత్సాహంతో పవర్ లిఫ్టింగ్ సాధన చేసిన ఏడాదిలో 36 పతకాలు సాధించింది కస్తూరి.