శ్రద్ధా మిశ్రా బ్యూటీ కన్సల్టెంట్ టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులకు పనిచేస్తుంది. అల్లు అర్జున్, సుస్మితాసేన్, అభిషేక్ బచ్చన్ వంటి వాళ్లు ఆమె కష్టమర్స్. ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో ఎం డి చేసిన  శ్రద్ధా ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ ల దగ్గర మేకప్ పరిజ్ఞానాన్ని సంపాదించింది. ఆమె మేకప్ చేస్తే సహజమైన మొహం లాగే కనిపిస్తుంది కానీ మొహానికి రంగు వేసినట్లే తెలియదు. తమ అడ్వటైజ్మెంట్స్ కోసం ఈమె మేకప్ నే కోరుకుంటారు. సినిమాలు డిజైనర్ కాంపెయిన్లు కమర్షియల్స్ మ్యూజిక్ వీడియోలు ప్రముఖుల పెళ్లిళ్లు అన్నింటా ఈమె తన ముద్రనే వేసింది.

Leave a comment