ఉన్ని, నూలు పట్టుతో తయారయ్యే అందమైన శాలువల పైన అందమైన డిజైన్లు సృష్టిస్తున్నారు కళాకారులు.సోజ్ని ఒక రకమైన నీడిల్ ఎంబ్రాయిడరీ. ఈ పర్షియా భాషలో సోజ్ని అంటే సూది. 15వ శతాబ్దంలో పర్షియన్లు ఈ కళను కాశ్మీర్ కు తీసుకువచ్చారు. సోజ్ని  శాలువాలు ఎంతో తేలికగా ఈ నీడిల్ ఎంబ్రాయిడరీ తో ఎంతో అందంగా ఉంటాయి. వెచ్చదనం ఇస్తూనే ఫ్యాషన్ గా కనిపించే ఈ శాలువలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గిరాకీ ఉంది.

Leave a comment