వాణి కపూర్ గోల్ఫర్ పదేళ్ల వయసులో గల్ఫ్ నేర్చుకునేందుకు కోచ్ దగ్గర చేరింది వాణి కపూర్ ఢిల్లీలోని డి ఎన్ ఎఫ్ గోల్ఫ్ క్లబ్ లో ఆమె ఒక్కతే అమ్మాయి గోల్ఫ్ వ్యక్తిగతంగా ఆడవలసిన ఆట కొన్ని వేల గంటల శిక్షణ తర్వాత వాణి కపూర్ అంతర్జాతీయ టోర్నమెంట్స్ లో పాల్గొన్నది. ఆస్ట్రేలియా లేడీస్ పి జె ఎ టూర్ లో పాల్గొన్న సమయంలో అప్పటికి భారతీయ మహిళా క్రీడాకారులు అందులో పాల్గొన్నదే లేదు. సాధారణంగా పురుషుల కన్నా మహిళలే ఏకాగ్రతతో ఉంటారు. వారిలో సహనం ఎక్కువ అందువల్ల వాళ్ళు మంచి గోల్ఫర్ లు అవుతారు అంటుంది వాణి కపూర్.

Leave a comment