మిస్టర్ మజ్ను లో నేను పోషించిన నిఖి పాత్రకు నాకు చాలా ప్రశంసలు దక్కాయి. డాన్స్ పరంగా కూడా నా తోలి చిత్రం నుంచి కూడా మంచి పేరు వచ్చింది .నాగ చైతన్య తో చేసిన సవ్య సాచి లో కూడ నాకు మంచి ప్రమోషన్ వచ్చింది. స్యతహగా నేను డాన్సర్ ని. చిన్నప్పటి నుంచి నటిని అవ్వాలని ఉండేది . అమ్మా నాన్న నన్ను ప్రోత్సహిస్తు కథక్ నృత్యాలు నేర్పించారు. ఒక వైపు మోడలింగ్ చేస్తు చదువుకున్న అంటుంది నిధి అగర్వాల్. సినిమా కాకుండా నాకు జంతువులు అంటే చాలా ఇష్టం. భవిష్యత్ లో ముప్పై నలభై కుక్కలతో ఒక ఫామ్ నిర్వహించాలని ఉంది అంటుంది నిధి అగర్వాల్. ప్రాస్తుతం పూరి జగన్నాధ్ సినిమాలో నటిస్తుంది నిధి.

Leave a comment