ఇదివరకు వడ్డాణం అంటే నడుముకు అలంకరించుకోనేదే. కానీ ఇప్పుడు చైన్స్ కమ్ వడ్డాణాలు, రోజ్ కోట్ వడ్డాణాలు,కుందన్ వడ్డణాలు వచ్చాయి. వడ్డాణంలో వాడిన పెండెంట్స్ ఇయర్ రింగ్స్ గా వాడుకోవచ్చు. చోకర్ ను వడ్డాణం మీద పట్టీలు అలంకరించుకోవచ్చు. వడ్డాణం అడుగున వేలాడే చైన్ లు ,పువ్వులు ఉండే వడ్డాణాలు కూడా లేటేస్ట్ గా కనిపిస్తున్నాయి. అయిదారు పెండెంట్లు కలిపి ఒక వడ్డాణంలో అమర్చుకునే వీలుంటుంది. అందుకే ఒకే రకం పెండెంత్లు విడదీయడానికి కలిపి వడ్డాణంలో అలంకరించుకునే వీలుంటుంది.పదేళ్ళ లోపు పిల్లలకు కొనే వడ్డాణం నెక్లెస్ లా వడ్డాణంలా వాడుకునేవి కూడా ఉన్నాయి.

Leave a comment