స్టైయిల్ మెయింటేన్ చేసేందుకు వార్డ్ రోబ్ నిండా డ్రెస్ లు ఉండక్కర్లేదు. కాస్త క్రియోటివ్ గా ఆలోచిస్తే బోలెడన్ని ఐడియాలు వస్తాయి.అంతెందుకు ఒక నల్ల లెగ్గింగ్ ఉంటే చాలు కదా ఎన్నో డ్రెస్ లకు మ్యాచ్ అవుతుంది. బ్లాక్ లెగ్గింగ్ తో సరిగ్గా సూట్ అయ్యే డ్రెస్ వేసుకుంటే చాలు లుక్ మారిపోతుంది. ఫ్లేరేడ్ డ్రెస్ అందులో నేవీ బ్లూ ప్రింట్ ఫ్లేర్ డ్రస్ నల్ల లెగ్గింగ్ తో బ్రహ్మండం. గ్రే,పింక్ మాక్సీకయినా లెగ్గింగ్ సూటవుతుంది. చలి కనుక జవర్ సైజ్డ్స్వెట్టర్,బ్లాక్ లెగ్గింగ్స్ యాంకిల్ బూట్లు సరైన మ్యాచింగ్.లాంగ్ టాప్స్ బ్లాక్ లెగ్గిన్స్ సరైన మ్యాచింగే.

Leave a comment