కర్మ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది అమ్మాయిలు ఉచిత విద్య చదువుకునేందుకు సాయం చేస్తున్నారు రాధికా భారత్ రామ్ ఢిల్లీకి చెందిన ది శ్రీరామ్ స్కూల్స్ వైస్ పర్సన్ రాధిక భారత్ రామ్ అమ్మాయిలకు చదువు చెప్పించడం కోసం కర్మ ఫౌండేషన్ ఫెల్ షిప్ లకు శ్రీకారం  చుట్టింది.ఈ ఫెలోషిప్ కు ఎంపిక అయితే మూడేళ్ల పాటు ఫీజులు, వసతి ట్రావెల్ అలవెన్స్, లాప్ టాప్, పుస్తకాలు అన్ని ఇస్తారు.

Leave a comment