సోలాపూర్ స్టేషన్,ముంబై లోని చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ వల్ల సెమీ హై స్పీడ్ ట్రైన్ కు ప్రైవేట్ పైలెట్ గా ఉన్నారు సురేఖ యాదవ్ మహారాష్ట్ర కు చెందిన సురేఖ భారతదేశపు మొట్టమొదటి మహిళా డ్రైవర్ గా 1988లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తిరిగి ఆసియాలోని మొట్టమొదటి మహిళా లోకో పైలెట్ గా చరిత్ర సృష్టించారు. ఈ రైలు సేవలు సోలాపూర్ స్టేషన్ లో మార్చి 13 నుంచి మొదలయ్యాయి ఈ రైలును 450 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం నడిపినందుకు సురేఖను రైల్వే శాఖ సత్కరించింది.

Leave a comment