చిన్న పిల్లలు పుట్టిన రోజులో వాళ్ళకీ,పెద్ద వాళ్ళకీ సంతోషం ఇచ్చేవే. కొత్తగా పిల్లలు సంతోషపడేలా,మంచి ఫుడ్ ఎంజాయ్ చేసేలా పెద్దవాళ్ళు చాలా ప్లాన్ చేస్తారు. ఎన్నో ఈవెంట్స్ గురించి ఆలోచిస్తారు. బెలున్లూ,టోపీలు రోజులు పోయాయి. ఇప్పుడు కొత్త ప్రయత్నాలు అలా పుట్టుకొచ్చాయి.తినే కుకీలు,బిస్కెట్లు,డోనట్స్ తో నెక్లెస్ లు ,పెండెంట్లు తయారు చేయటం. పిండిని రకరకాల మేల్ట్ ల్లో పెట్టి చేక్ చేసి వాటిపైన తినే గ్లిటర్ తో మెరుపుల పూసలు రత్నాలు అంటించి పిల్లల మెడల్లో హారాలు,లాకేట్స్ గొలుసుతో తయారు చేస్తున్నారు. అమెరికాకు చెందిన జూలియా ఏమ్ ఉషర్ కైలే ఏకంగా యూట్యాబ్ ఛానలే ఉంది అందులో ఈకేకీ పెండెంట్లు జ్యూవెలరీ చేసే విధానం అంతా ఉంది వీలైతే చూడండి.

Leave a comment