జస్నా సలీమ్,కేరళకు చెందిన ముస్లిం యువతి గీసిన కృష్ణుని బొమ్మ, కోజికోడ్ సమీపంలోని పండలం అనే గ్రామంలో ఉన్న శ్రీ కృష్ణ స్వామి దేవళం లో పూజలందుకుంటోంది. సెప్టెంబర్ 27వ తేదీ తేదీన,వెన్న తింటున్న బాలకృష్ణుని బొమ్మని దేవాలయం లోని పూజారులు భక్తిగా అందుకొని గుడిలో ఉంచారు. జస్నా సలీమ్ ప్రొఫెషనల్ పెయింటర్ కాదు. వెన్న తినే బాలకృష్ణుని బొమ్మ వేయడం నేర్చుకుని ఎన్నో బొమ్మలు గీసి కోజికోడ్ లో 2016 లో ఎగ్జిబిషన్ పెట్టింది. ఆమె కృష్ణుని విగ్రహాన్ని ఇంట్లో సభ్యులు ఆటంకం పెట్టలేదు.

Leave a comment