పోస్ట్ బాక్స్ నెంబర్ 203 నలసోపర్ హిందీ నవలకు ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య అకడమి అవార్డు 2018 వచ్చింది. హింది రచయిత్రి చిత్రా మద్గల్ రాసిన ఈ నవల ఇతివృత్తం ఒక హిజ్రా కు సంభంధించినది. ఈ సమాజంలో హిజ్రాలు కూడా అందరివంటి వారే అని భావనను తిసుకోచ్చేందుకుగాను ఈ నవల రాశాను అంటారు చిత్రా. చైన్నైకి చెందిన చిత్రా మద్గల్ ముంబాయ్ లో ఎస్.ఎన్.డిటి మహిళ విశ్వవిధ్యాలయంలో హింది సాహిత్యంలో ఎమ్.ఎ పీ.హేచ్.డి చేశారు. చిత్ర రాసిన ఎన్నో నవలలు ప్రముఖుల ప్రశంసలు అవార్డులు పోందాయి.

Leave a comment