ఇరవై ఎనిమిదేళ్ళకే రెమ్య శ్రీకాంతన్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఇండియాకు అగ్ని మాపక దళ అధికారిగా నియమితులయ్యారు. దక్షణ భారత దేశంలో తొలి మహిళా అధికారిగా,దేశంలో మూడో మహిళగా ఆమె ఎన్నికయ్యారు. కేరళకు చెందిన రెమ్య స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ పూర్తి చేశారు . తరువాత            ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ లో అసిస్టెంట్ ప్రొఫిసర్ గా పనిచేశారు. ఏనాటికైనా ఫైర్ ఫైటర్ కావాలని రమ్య ఆకాంక్షిస్తున్న ఉద్యోగం వదిలేసి చెన్నయ్ ఎయిర్ పోర్ట్ లో అగ్ని పమాకదళ అధికారిణిగా ఉద్యోగంలో ప్రవేశించారు. అమ్మాయిలు అన్ని ఉద్యోగాలు చేయగలరని చెప్పేందుకు వెనాక ఉదాహరణ అంటున్నారు రెమ్య శ్రీకాంతన్ .

Leave a comment