Categories
సెలబ్రిటీలకే కాదు ఎంరికైన సన్ గ్లాసెస్ అవసరమైన ఫ్యాషన్ . బ్రాండెడ్ కంపెనీలు ఇప్పుడు డిజైనర్ గ్లాసెస్ నూ ఇస్తున్నాయి. కార్టియై, డాబే అండ్ గచిన స్వరోల్ స్కీ వంటి కంపెనీలు రత్నాలు ఫ్రెముల్లో పోదిగి వీటినీ ఆభరణాల్లా మార్చేశారు. 24 క్యారెట్ల బంగారంతో 52 వజ్రాలను పోదిగి బోపార్ట్ కంపెనీ మార్కెట్ చేసిన కళ్ళద్దాల ధర 2.6 కోట్ల రూపాయలు .ఇప్పటికి ప్రపంచంలో ఖరీదైనా అద్దాలు ఇవే . హీల్స్ జువెలర్స్ తయారు చేసిన అద్దాలు కోటి ముఫైలక్షల రూపాయలు .కొన్నీ కంపెనీలు మనం ప్రతిరోజు మార్చుకునేలా అన్నీ రంగుల లెన్స్ కిట్ ని ఇస్తున్నాయి. సన్ గ్లాసెస్ ఏవి ఎంచుకొన్న తేలిగ్గా ఉండాలి. మంచి సౌకర్యంగా ఉంటాయి.