సుప్రసిధ్ధ మళయాళి రచయిత్రి ఎం. లీలావతి సంస్కృతం నుంచి శ్రీమన్ వాల్మికి రామాయణాన్ని ఇంగ్లిష్ లో కి అనువాదం చేసినందుకుగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. కేరళ లోని త్రిశుల్ కి చెందిన లీలావతి ప్రభుత్వ కాలేజీ లో పనిచేసి పదవి విరమణ పోందారు .ఆమె కళాశాలకు గాను ఎన్నో అవార్డులు అందుకున్నారు 1980 లో ఈమె రచించిన వర్ణ రాజి కి కేరళ సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారం లభించింది. 1986 లో కవిత ధ్వని కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు ,2009 లో మళయాళ సాహిత్యాని కి చేసిన సహాయానికి గాను పద్మశ్రీ అవార్డు లభించింది.

Leave a comment