మహారాష్ట్ర అటవీశాఖ ఫారెస్ట్ గార్డ్ గా నియమితురాలైన తొలి ట్రాన్స్ జెండర్ మహిళా విజయ వాసవీ గిరిజన కుటుంబంలో పుట్టిన విజయ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నది తోటి వారి నుంచి తీవ్రమైన వెక్కిరింపులు వేధింపులు ఎదుర్కొన్నది. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక పూణే లో మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ లో చేరింది. ఫారెస్ట్ గాడ్ ఉద్యోగానికి దరఖాస్తు చేసిన ఏకైక ట్రాన్స్ జెండర్ విజయ ఒక్కతే. ఆత్మహత్య తప్ప ఇంకో గత్యంతరం లేదని బాధపడిన విజయ ఇప్పుడు ఏకంగా అడవిని రక్షించే ఉద్యోగం సంపాదించింది.

Leave a comment