ఈ ఏడాది ఫ్యాషన్ కలర్ గా మోకా మూస్ ను ఎంపిక చేసింది అంతర్జాతీయ ఫ్యాషన్ సంస్థ ఫాంటోన్. చాక్లెట్ కాఫీ రంగులతో మేళవించిన ఈ సరికొత్త రంగు 2025 ఫ్యాషన్. చాక్లెట్ లోని హుందాతనాన్ని కాఫీ లోని ఆత్మీయతను మేళవిస్తూ ఆ రంగుల స్ఫూర్తితో దీన్ని తయారు చేశారు. మట్టి రంగుల ఛాయ లో దగ్గరగా ఉన్న ఈ మోకా మూస్ అలసట తగ్గించి ప్రశాంతత ఇస్తుంది. ఈ సంవత్సరం దుస్తుల్లోనే కాదు ఫౌండేషన్లు లిప్ స్టిక్ లు,ఐ లాస్ లు,నెయిల్ పాలిష్ లు ఈ సహజమైన రంగులు మేకప్ లో నాచురల్ బ్యూటీ ని తీసుకొస్తాయి.

Leave a comment