Categories
హూప్ డాన్స్ లో దేశంలో నెంబర్ వన్ గా ఉంది ఇశ్న కుట్టి ఢిల్లీలో స్థిరపడ్డ మలయాళం కుటుంబంలో పుట్టిన ఇశ్న హూప్ లేదా హులా హౌప్ అని పిలిచే టాయ్ రింగ్ తో విన్యాసాలు చేయగలదు ఇశ్న టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో డిప్లమో ఇన్ డాన్స్ మూమెంట్ థెరపీ చేసింది.మార్కెట్ లో హుప్ రింగ్స్ 28 ఇంచీల నుంచి 30 ఇంచుల వరకు దొరుకుతాయి. వీటితో ప్రాక్టీస్ చేయటమే హూపింగ్.ఈ హూపింగ్ ను ఫ్లో ఆర్ట్ లో భాగంగా చూస్తారు. బంతులు ఎగిరేయటం జంగ్లింగ్ చేయడం కూడా ఫ్లో ఆర్ట్ లో బాగాలే.